Tirupati Airport : విమానాశ్రయంలో అతిపెద్ద రన్వే
తేదీ : 21/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అవడానికి వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం విమానాశ్రయం అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్వేను రూపాయలు…