మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: తీన్మార్ మల్లన్న

మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: తీన్మార్ మల్లన్న Trinethram News : Telangana : Dec 10, 2024, జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబును వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌…

Tinmar Mallanna is in the lead : ముగిసిన రెండు రౌండ్లు.. ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

After two rounds.. Tinmar Mallanna is in the lead Trinethram News : వరంగల్ జిల్లా :జూన్ 06వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. సుదీర్ఘంగా సాగుతున్న లెక్కింపులో ఇప్పటివరకు రెండు రౌండ్లు పూర్తయ్యా యి. 96…

ప్రజా చైతన్య మూర్తి, తిన్మార్ మల్లన్నకు M.P టికెట్ ఇవ్వాలి

ప్రతి రంగాన్ని చైతన్య పరుస్తూ తన ఎలక్ట్రాన్ మిడియా ద్వారా స్వార్థ రాజకీయ శక్తులను ఎండకడుతూ దైర్యంతో జర్నలిజం యొక్క శక్తినీ చైతన్యశక్తిగా మార్చి ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇఎస్తు ఏ రంగమైన అప్పటికప్పుడు పరిష్కరదిశగా ప్రజల సమస్యలను తీరుతీరుస్తూ…

భువనగిరి ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కు టికెట్ కేటాయించాలి

తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారిజనగామ జిల్లా పాలకుర్తి : ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు భువనగిరి ఎంపీ ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించాలని తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి…

ఏములాడ రాజన్నను దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

Trinethram News : రాజన్న జిల్లా : ఫిబ్రవరి 04వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్, తీన్మార్ మల్లన్న ఆదివారం దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.…

You cannot copy content of this page