5% Tax : స్థలాలపై ఐదు శాతం పన్ను రాయితీ
తేదీ : 08/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీయంసీ) మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాలపై ఐదు శాతం పన్ను రాయితీని ప్రకటించింది. ఈనెల ముప్ఫై వ…