Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
తేదీ : 01/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు మండలం ఒక ప్రైవేట్ వైద్యశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదపు శాత్తు జరిగిందని స్థానికులు చెప్పారు.…