Allu Aravind : తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్
తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ Trinethram News : తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగలేదు. అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంత బెనిఫిట్ కూడా…