జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 07 at 11.02.50 AM

TRINETHRAM NEWS

తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్

Trinethram News : తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగలేదు. అడగాల్సిన అవసరం కూడా లేదు.

అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంత బెనిఫిట్ కూడా అవసరం లేదు.

కేవలం ఏపీలో ధరలు పెంచమని అడిగాము అది కూడా 50 రూపాయలు మాత్రమే…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Allu Aravind

You cannot copy content of this page