New Pension : తాసిల్దార్ కార్యాలయంలో నూతన పెన్షన్ మందులు కొరకై అర్జీ ఇవ్వడం జరిగింది
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 24: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. బోగోలు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా విజ్ఞప్తి దిన సందర్భంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో నూతన పెన్షన్ల మంజూరు కొరకై…