రేపు బాపట్లకు సీఎం జగన్
రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు…