Job Mela : పెద తాడేపల్లిలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా
తేదీ : 06/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, పెద తాడేపల్లి లోటస్ స్కూల్లో ఈనెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు…