Rekha Gupta Sworn : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపి నేత రేఖా గుప్తా ప్రమాణస్వీకారం
Trinethram News : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్. ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా. హిందీలో ప్రమాణం చేశారు. సీఎంతోపాటు.. ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.…