నేడు.. రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.
The Secret Eye Reveals Truth
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.
ఆదివారం, సోమవారం గ్రామంలో చికెన్ మటన్ తినొద్దు: గ్రామాల్లో దండోరా గద్వాల జిల్లా:జనవరి 21అయోధ్యలో సోమవారం శ్రీరామమందిర ప్రారంభో త్సవం జరగనున్న సంద ర్భంగా పలు రాష్ట్రాల్లో మాంసం, మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రామభక్తులు ఆదివారం,…
జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…
You cannot copy content of this page