Student Suicide : వరంగల్ నిట్ విద్యార్థి ఆత్మహత్య
Trinethram News : వరంగల్ నిట్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ – కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22) బుధవారం నుండి కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తోటి విద్యార్థులు గురువారం సాయంత్రం కాలేజీ సమీపంలోని వడ్డేపల్లి చెరువులో…