Strike : ఒప్పందాలు అమలు చేయాలి
తేదీ : 06/03/2025. కుక్కునూరు మండలం: (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం లో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , అవుట్సో ర్సింగ్ ఉద్యోగుల సమ్మె నాటి ఒప్పందాలు అమలు చేయాలి. హెచ్ ఆర్…