Dindi bus Stand : డిండి బస్టాండ్ లో దారి మూసిన సిబ్బంది
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి బస్టాండ్ లో బస్సులు దిగి కాలనీకి వెళ్లే దారి నీ గుంత తీసి పెద్దపెద్ద బండరాళ్లు ప్రజలు బయటకి వెళ్లకుండా దారికి అడ్డంగా వేసిన డిండి బస్టాండ్ సిబ్బంది. ప్రజల రాకపోకులకు చాలా ఇబ్బందిగా…