Distribution of Essential : పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ
తేదీ : 28/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం పట్టణంలోని 1వ వార్డులో గల లాకు పేటలో షా లేమ్ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర మాదిగ సంఘం నాయకుడు తెన్నేటి.…