సోషల్ మీడియాలో సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం!

సోషల్ మీడియాలో సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం! Trinethram News : అమరావతి ఏపీలో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలతో పేట్రేగిపోతున్న సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై…

Keerthy Suresh : గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్ పెళ్లి

గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్ పెళ్లి Trinethram News : స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే…

President Draupadi Murmu : డిజిటల్‌ యుగంలో సవాళ్లూ ఉన్నాయి: రాష్ట్రపతి

డిజిటల్‌ యుగంలో సవాళ్లూ ఉన్నాయి: రాష్ట్రపతి Trinethram News : దిల్లీ : ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.. సైబర్‌…

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్

పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ Trinethram News : అమరావతి : డిసెంబర్ 09ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పర్సనల్ పిఆర్ఓ…

Samantha : ఇన్‌స్టాలో సమంత తాజా పోస్ట్‌ ఏంటంటే

ఇన్‌స్టాలో సమంత తాజా పోస్ట్‌ ఏంటంటే.. Trinethram News : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. సమంత బంధువు నిక్‌డోస్‌ పెట్టిన పోస్ట్‌ను సామ్‌ షేర్‌ చేశారు. ‘ప్రపంచంలో మంచి వదినలు…

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు Trinethram News : Andhra Pradesh : Nov 30, 2024, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను శనివారం సినీ నటుడు మంచు విష్ణు కలిశారు. ఈ మేరకు విష్ణు…

Case Registered on Kodali Nani : విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం…

Sharmila : నేనూ సోషల్‌ సైకోల బాధితురాలినే

నేనూ సోషల్‌ సైకోల బాధితురాలినేవైఎ్‌సఆర్‌కు పుట్టలేదని నన్ను అవమానించారునాపైన, అమ్మ, సునీతలపై విచ్చలవిడిగా పోస్టులుసైకోలు, సైకో పార్టీలతో కలసి సోషల్‌ మీడియానుభ్రష్టు పట్టించారు.. మృగాల్లా మారారు వీరు భయపడేలా చర్యలుండాలి: షర్మిల Trinethram News : Andhra Pradesh : కొంతమంది…

Surveillance : సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా…. Trinethram News : Andhra Pradesh : సోషల్ మీడియా అరాచకాలపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వంసోషల్ మీడియా సైకోలను వదిలేది లేదన్న సీఎం చంద్రబాబుసోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘాఅడ్డగోలు పోస్టులుపెడితే…

నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం

Trinethram News : నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం సనాతన ధర్మం పరిరక్షణ ఈ విభాగం ధ్యేయం అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌…

You cannot copy content of this page