Robots in Fashion Show : ఫ్యాషన్ షోలో రోబోల సందడి
Trinethram News : చైనాలో షాంఘై ఫ్యాషన్ వీక్‌లో హ్యూమనాయిడ్ రోబోలు తొలిసారిగా సందడి చేశాయి. ఈ ఫ్యాషన్ వీక్‌లో రోబోటిక్ కుక్కతో కూడిన హ్యూమనాయిడ్ రోబోట్ G1 అరంగేట్రం చేసింది. మహిళలతో పాటు రోబోలు కలిసి ర్యాంప్ వాక్ చేశాయి.…