CITU : కార్మిక ఉద్యమ నేత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదీవే వర్ధంతి జయప్రదం చేయండి
రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1 బ్రాంచి కమిటీ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన గోదావరిఖని శ్రామిక భవన్లో జరిగింది,…