Shopping Complex : పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటను రద్దు చేయండి
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలో నిన్నటి రోజున జరిగిన బస్టాండ్ ఆవరణలోని పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటను రద్దు చేయాలని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు ఇన్చార్జ్ డాక్టర్ యుగేంద్ర పొన్న కోరారు. ఈ…