మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం… రూటు మార్చి ఆంధ్రరత్న భవన్ కు చేరిన APCC అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు… అక్కడే రాత్రి బస… బ్యారికేడ్లతో… ఆంధ్రరత్న భవన్ ను దిగ్భంధించిన పోలీసులు… ఉద్రిక్త వాతావరణం… నేటి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

Trinethram News : ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు. ఈ నెల…

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ : గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలిపై ఇంకు రాసే విధులే…

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Trinethram News : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.

సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది

హైదరాబాద్‌: సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.…

You cannot copy content of this page