Allu Arjun : A11గా బన్నీ.. A1గా థియేటర్ భాగస్వామి

A11గా బన్నీ.. A1గా థియేటర్ భాగస్వామి Trinethram News : తెలంగాణ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉండగా,…

Nani : ప్రభుత్వం, మీడియాపై హీరో నాని ఫైర్‌

ప్రభుత్వం, మీడియాపై హీరో నాని ఫైర్‌ Trinethram News : Dec 13, 2024, అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయ‌డంపై హీరో నాని ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. “సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం..…

Allu Arjun : ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు

ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులువైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపుTrinethram News : Hyderabad : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట…

Allu Arjun : సోమవారం వరకు టైం ఇవ్వండి!

సోమవారం వరకు టైం ఇవ్వండి! Trinethram News : Hyderabad : పుష్ప హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆయన ఎవరికీ చెప్పకుండా .. ర్యాలీ చేసుకుంటూ ధియేటర్…

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంధ్య థియేటర్ ఓనర్

రేవతి మృతితో మాకేం సంబంధం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంధ్య థియేటర్ ఓనర్ Trinethram News : Hyderabad : పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని…

Allu Arjun : రేవతి చనిపోయిన విషయం నాకు మరుసటి రోజు తెలిసింది

రేవతి చనిపోయిన విషయం నాకు మరుసటి రోజు తెలిసింది Trinethram News : కోలుకోవడానికి మాకు కోలుకోవడానికి 2 రోజులు పట్టింది సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంపై మరోసారి స్పందించిన అల్లు అర్జున్ గత…

రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం

రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం.. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రేవతి అనే మహిళ మృతి చెందడం షాక్ కలిగించింది రేవతి కుటుంబానికి ప్రగాఢ సంతాపం…

Allu Arjun : అల్లు అర్జున్‌పై కేసు నమోదు

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. Trinethram News : సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ దగ్గర…

Other Story

You cannot copy content of this page