CM Revanth : ఆర్ఆర్ఆర్ పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Trinethram News : ఎన్‌హెచ్‌ల భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపిన సీఎం రేవంత్. రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూపకల్పన చేయాలని అధికారులకు సూచనలు. హైదరాబాద్ నగరాన్ని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు…