VC Acharya : క్యాంపస్ వసతులు సందర్శించిన వీసీ
Trinethram News : రాజానగరం:ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ ను మంగళవారం ఉదయం వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ పరిశీలించి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. విద్యార్థులతో మమేకమై అనేక విషయాలను తెలుసుకున్నారు. హాస్టల్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు, సిబ్బందికి…