Road Accident : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సిద్దిపేట జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాజీవ్ రాహదారిపై కారు ముందు వెళుతున్న…