Kodi Jangaiah Retirement : కోడి జంగయ్య పదవి విరమణ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవస్థానం ఉద్యోగి కోడి జంగయ్య పదవి విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ సురేష్ సోప్పరి…