రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు

కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు.. రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ రూపు రేఖలను పూర్తిగా మార్చేలా రూ.4,369 కోట్లతో చేపట్టనున్న…

మళ్ళీ సొంత గూటికి రానున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి!

Trinethram News : ఇవ్వాళ, రేపట్లో సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశం. హైదరాబాద్‌లో ఆళ్ల రామకృష్ణ రెడ్డితో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి..

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు

ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది అమరావతి : వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్…

70 రోజుల్లోనే 25వేల నియామకాలు చేపట్టాం CM Revanth Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.‘‘భారాస…

హరీష్ రావు కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం

Trinethram News : హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత…

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు

మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకొనున్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఏలూరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్ర…

ఘనంగా తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు, ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు పాల్వంచలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయం, నాగారం ఎస్సి కాలనీలో ఘనంగా నిర్వహించారు.…

సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో…

Other Story

You cannot copy content of this page