జూలై 7, 2026

WhatsApp Image 2024 02 17 at 12.46.54

TRINETHRAM NEWS

ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది

అమరావతి :

వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు హిరమండలం మండలం ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీపీ ప్రతినిధి శ్రీ తూలుగు తిరుపతిరావు మాస్టారు, కొత్తూరు వైస్ ఎంపీపీ లోతు గడ్డ తులసి వరప్రసాద్, సీనియర్ నాయకులు బియ్యాల చిట్టిబాబు మండల సర్పంచ్ అధ్యక్షులు సుంకర కోటేశ్వరరావు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు
పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లోతుగెడ్డ తాతబాబు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది.

You cannot copy content of this page