బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. ఈరోజు మహాశివరాత్రి సందర్బంగా… వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ…