Police died : లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి
Trinethram News : తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరిసిల్లలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో TGSP 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం(55) మృతి చెందారు. లిఫ్ట్‌లో వెళ్లే క్రమంలో డోర్ ఓపెన్…