Putta Madhukar : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని వాసులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళకు వెళ్లి తిరిగి వేస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి కరీంనగర్ రెనే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామగిరి…