House Arrest : బిఆర్ఎస్, బిజెపి నేతల హౌస్ అరెస్ట్
Trinethram News : హైదరాబాద్: ఏప్రిల్ 01 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం రాజకీయంగా వేడెక్కింది. నిన్నటిదాకా విద్యార్థులు తమ నిరసన తెలిపారు. వారికి మద్ద తుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మంగళవారం యూనివర్సిటీకి వెళ్తామని ప్రకటించారు. ఐతే..…