మా నాయకుడు మీరు చేసినట్లుగా కక్ష సాధించాలనుకుంటే అది ఆయనకు చిటికెలో పని
త్రినేత్రం న్యూస్. పెదపూడిలో మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్ సింగినిడి నాగ తిరుపతిరావు, పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు నియోజకవర్గ ప్రజలకు నిజానిజాలు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్న మాజీ ఎమ్మెల్యే, మా నాయకుడు రామకృష్ణారెడ్డి, మీద,…