Pamphlets Released : తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరపత్రాలు విడుదల
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది వికారాబాద్ కన్వీనర్ కొలుమూల నాగభూషణం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల ఆశలు అడియాశలైనవి ప్రత్యేక…