Praja Bhavan : ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు!

TRINETHRAM NEWS

500 Dalit relatives of Praja Bhavan siege!

Trinethram News : తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. ప్రజా భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రజా భవన్ వద్ద ధర్నాకు దిగనున్నారు దళిత బంధు భాదితులు. దాదాపు 500 మంది లబ్ధిదారులు ప్రజా భవన్‌కు చేరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తమ తమ ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు దళిత బంధు భాదితులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

500 Dalit relatives of Praja Bhavan siege!

You cannot copy content of this page

Scroll to Top