అధికారం ఇచ్చినోళ్లను అరిగోస పెట్టే చరిత్ర కాంగ్రెస్స్‌దే
అధికారం ఇచ్చినోళ్లను అరిగోస పెట్టే చరిత్ర కాంగ్రెస్స్‌దే… రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్ మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తాండ్లంటే దౌర్జన్యం చేస్తరానియంతృత్వ వైఖరి కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి మంత్రిఅధికారం ఉన్న లేకపోయినా ప్రజల కోసమే పోరాటం…