రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు

రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. మరోవైపు గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. దాడులు, ఘర్షణలను ప్రోత్సహించే మనిషిని కాదన్నారు. తొండపికి కన్నా…

నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ యాత్ర

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో…

9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్(Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్…

గల్లా జయదేవ్ రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి: చంద్రబాబు

నెల్లూరులో రా కదలిరా సభహాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని ప్రస్తావించిన వైనం ప్రజలే జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని స్పష్టీకరణ మూడు రెక్కలు విరిచి మొండి ఫ్యాను చేతిలో పెడతారని వ్యాఖ్యలు

మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ?

మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..? ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు .. దాంతో ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే…

ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ

TS Politics : ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ.. హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ),…

APCC ఛీప్ షర్మిళ వ్యాఖ్యలపై – సజ్జల

APCC ఛీప్ షర్మిళ వ్యాఖ్యలపై… సజ్జల ప్రెస్‌మీట్…!! షర్మిళ మాట్లాడిన ప్రతీదానికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు… షర్మిళ తనకు అన్యాయం జరిగింది అంటున్నారు… ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి…?? పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా…?? ఏ పదవులు ఆశించి అప్పుడు కష్టపడ్డారు…??…

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరు పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు? రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం తెలంగాణలో రాజకీయాలు…

హత్య రాజకీయాలకు పాల్పడి వ్యవస్థలను బ్రష్టు పట్టించిన నీచపు చరిత్ర గత BRS ప్రభుత్వానిది.

Trinethram News : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంక్రాంతి పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్పించారు. 👉నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న వ్యక్తిగత కారణాల వల్ల…

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని, తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చింతామోహన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోని సీనియర్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కాస్త పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో హస్తం పార్టీ నేతలు…

You cannot copy content of this page