Theinmar Mallanna : కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

Trinethram News : Telangana : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.…

YS Sharmila Reddy : కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం

Trinethram News : విజయవాడ. వైఎస్ షర్మిలా రెడ్డి: APCC చీఫ్. అంతా అంకెల గారడి – అభూత కల్పన. దశ – దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇది. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు…

AP Budget : తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్

Trinethram News : Feb 28, 2025, ఆంధ్రప్రదేశ్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశ పెట్టారు. అయితే తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు దాటింది. దీనికి ప్రధాన…

MLC Election : ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Trinethram News : తెలంగాణ : Feb 26, 2025, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా, ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం ఎన్నడూ లేని విధంగా జరిగింది. అభ్యర్థుల మద్దతుగా…

36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

Trinethram News : Telangana : 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు…

Assembly Meeting : మొదలైన అసెంబ్లీ సమావేశం

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బడ్జెట్ సమావేశాలు మొదలవడం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసిపి ఎమ్మెల్యేలు కాసేపు నిరసనలు తెలియజేసి వాకౌట్ చేశారు అయినా సరే.…

Delhi Assembly : నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేయడానికి సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా…

Koneru Konappa : కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Trinethram News : Telangana : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా తొలి ఎదురుదెబ్బ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త…

Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. Trinethram News : ఢిల్లీ : బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇవాళ అధికారికంగా ఈమె పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు…

Jagan : రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్

కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీరేపు ములాఖత్ లో వంశీని కలవనున్న జగన్వంశీ సెల్ వద్ద అడ్డంగా వస్త్రాన్ని కట్టిన జైలు అధికారులుTrinethram News : గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్…

Other Story

You cannot copy content of this page