Plane Crash : విమాన ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి
Trinethram News : దక్షిణ థాయిలాండ్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు పోలీస్ అధికారులు ఉన్నారు. విమానం నదిలో కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక…