Police Darbar : సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్
విధుల్లో నిర్లక్ష్యం వద్దు అందరం సమన్వయంతో కలిసి పని చేద్దాం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు కమీషనరేట్…