Gorantla Madhav : పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దురుసు ప్రవర్తన
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను ఇవాళ గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకెళ్తుండగా మరోసారి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా…