Protest : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ కై నిరసన ధర్నా
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దు.Trinethram News : కాకినాడ,ఫిబ్రవరి,24: కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకే ఆ బాధ్యత వహించాలని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు వారి ఏజెన్సీలకు అప్పచెప్పుదామనే మంత్రి వర్గ…