Collector Koya Sri Harsha : యువత జాబ్ సీకర్ గా కాకుండా జాబ్ ప్రోవైడర్ గా మారాలి
విద్యార్థులకు నిర్వహించిన ఐడియేషన్ బూట్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపెద్దపల్లి, మార్చి -11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. యువత ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు వీ హబ్ సహాకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు…