చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్.

పెనుగొండ టీడీపీలో ఆగ్రహజ్వాలలు

పెనుగొండ టీడీపీలో ఆగ్రహజ్వాలలు పార్థసారథికి టికెట్ ఇవ్వనందుకు చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.

పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ

అమరావతి పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని…

Other Story

You cannot copy content of this page