చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన చిరంజీవి దంపతులు.. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌.. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే

తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

Trinethram News : హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు.. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు…

మెగాస్టార్‌కు కవిత శుభాకాంక్షలు

ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని…

పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన మెగాస్టార్‌

Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని…

మెగా స్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్?

మెగాస్టార్ చిరంజీవికి… దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ని ప్రకటించిన మోడీ సర్కార్…. త్వరలోనే రాజ్యసభకు కూడా పంపుతారని… మెగా కాంపౌండ్ విశ్వసనీయ సమాచారం…!!

నాన్న.. మీరు ఓ స్ఫూర్తి: సుస్మిత

Trinethram News : టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ లభించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కుమార్తె సుస్మితా కొణిదెల సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘నాన్న.. మీరు ఓ స్ఫూర్తి. మీరు అవార్డు పొందడం గౌరవంగా…

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన చిరంజీవి తన ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఇందులో క్లింకార ముఖం కనపడకుండా బర్ల్ చేశారు.

వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. ‘పద్మ విభూషణ్‌’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా వెంకయ్యనాయుడిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘‘కొన్ని సంతోషకరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఆయన నాకు అభినందనలు…

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది.

దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో పాటు…

You cannot copy content of this page