Rama Rajesh : పద్మశాలి కుల వృత్తేతర పనులపై జీవిస్తున్న వారిని ఆదుకోండి -రామ రాజేష్ నేత
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 07 మార్చ్ 2025. కులవృత్తి తో పాటు ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేద పద్మశాలి కుటుంబాల సంక్షేమం కొరకు కూడ ఆలోచన చేయాల్సి ఉన్నది తెలంగాణ సాధన ఉద్యమం లో పాల్గొని ఉపాధి…