Kaushik Reddy : BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Trinethram News : BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. తన భర్తను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని ఉమాదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బెదిరించారని…