Janasena Party : గాసాబు గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ గంగులయ్య
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ పెదబయలు ఏప్రిల్ 7: అరకు నియోజకవర్గం, పెదబయలు మండలం, గసాబు గ్రామంలో స్థానిక గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులతో పాల్గొన్న వంపూరు.గంగులయ్య ముందుగా గ్రామస్తులు గిరిజన సంప్రదాయాలతో ఘనంగా ఆహ్వానం పలికారు. వంపూరు.గంగులయ్య…