Onion : మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!
మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు! Trinethram News : ఉల్లి గడ్డ రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.వారం కింద కిలో రూ.30 నుంచి రూ.40వరకు ఉన్న ఉల్లిగడ్డ ఇప్పుడు రూ.75 నుంచి రూ.80కు చేరింది. మరో వారంలో కిలో రూ.100కు చేరే అవకాశం…