Oath-taking Ceremony : నిరాడంబరంగా బీద రవిచంద్ర ప్రమాణ స్వీకారోత్సవం
త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 16 :నెల్లూరు జిల్లా: కావలి. రెండవసారి శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన రవిచంద్ర బీద రవిచంద్రతో తన ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేయించిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే…