దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా!
దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా…! బెజవాడ నడిబొడ్డున మహమేధావి విగ్రహావిష్కరణ. రండి తరలిరండి…కదలిరండి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18.01.2024. దేశమంతా గర్వించేలా లోకమంతా కనిపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బెజవాడ నడిబొడ్డున రూ.400…